మీ బిజినెస్ వెబ్సైట్
- మీ బిజినెస్‌కు తగ్గట్టు డిజైన్ రెడీ
- మీ సొంత అడ్రస్ — yourname.bizpage.live
- సర్వీసులు, రేట్లు, ఫోటోలు, మ్యాప్, టైమింగ్స్
- మీ ఫోన్ నుండే ఎప్పుడైనా మార్చుకోవచ్చు
రోజూ అవే ప్రశ్నలు. రేటు ఎంత? టైమింగ్స్? ఆఫర్లు?
వాటికి జవాబులు చెబుతూ మీ టైమ్ ఎందుకు వృథా చేసుకోవాలి?
మీ బిజినెస్ వివరాలన్నీ ఒకే చోట.
దాన్ని చూసే మీ వాట్సాప్ అసిస్టెంట్ జవాబు చెబుతుంది.
24 గంటలూ. స్టాఫ్ అవసరం లేదు. ఖర్చు కూడా చాలా తక్కువ.
కస్టమర్‌కి కావాల్సిన వివరాలన్నీ ఉండే వెబ్సైట్, దాన్ని చూసి జవాబు చెప్పే వాట్సాప్ అసిస్టెంట్.
మీరు ఏం చేస్తారో చెప్పండి. మీ బిజినెస్‌కు సరిపడే లుక్, ప్రతి సెక్షన్ BizPage సిద్ధం చేస్తుంది. మీరు మీ సర్వీసులు, రేట్లు, ఫోటోలు నింపి పబ్లిష్ చేస్తే చాలు.
కస్టమర్లు రేట్లు, టైమింగ్స్ గురించి ఏ సమయంలోనైనా అడుగుతారు. అసిస్టెంట్ మీ వెబ్సైట్ నుండే జవాబు ఇస్తుంది — మీరు పెట్టిన ఐటమ్స్, మీరు చెప్పిన రేట్లు, మీ టైమింగ్స్.
ఇవన్నీ షాప్ మూసేశాక వచ్చిన మెసేజ్‌లు. ఇంతకు ముందైతే జవాబు రాక, వీళ్లంతా వేరే షాప్‌కి వెళ్లిపోయేవాళ్లు.
తయారు చేసుకోవడం ఉచితం. నచ్చిన తర్వాతే పబ్లిష్ చేయండి.
మీ వెబ్సైట్ తయారు చేసుకోండి →మేమే తయారు చేసి ఇవ్వాలా? కాల్ చేయండి +91 83097 95561